Earth Quake: సౌత్ అమెరికా చిలీలోని కలమా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా రికార్డు నమోదైంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఇల్లు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. గతేడాది నార్త్ చిలీలో సంభవించిన భూకంపంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.
Registro de mi cámara en Tocopilla del sismo de magnitud 6.1 que se registró a las 17:43 hrs, 35 km al SE de Quillagua. pic.twitter.com/dGq8j6az2F
— Claudia Fabiola 🌹🇨🇱 (@clasalga) January 2, 2025