iFFALCON 4K Smart Tv: టాప్ క్లాస్ ఫీచర్స్ తో లాంఛ్ అవుతున్న 50 ఇంచ్ 4K Smart Tv.!

అతి తక్కువ ధరకే 50 ఇంచ్ 4K Smart Tv అందుకునే అవకాశం ఈరోజు మీ ముందుంది. ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు అందుబాటులో ఉన్న గొప్ప ఆఫర్ ద్వారా పెద్ద స్మార్ట్ టీవీ తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

iFFALCON 4K Smart Tv: టాప్ క్లాస్ ఫీచర్స్ తో లాంఛ్ అవుతున్న 50 ఇంచ్ 4K Smart Tv.!
New Update

4K Smart Tv: TCL సబ్ బ్రాండ్ iFFALCON యొక్క 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ iFF50U62, ఫ్లిప్ కార్ట్ నుండి 62% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 కే లభిస్తోంది. ఈ టీవీ యొక్క 50 ఇంచ్ వేరియంట్ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI తో ఈ టీవీని కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, 20,999 రూపాయల ఆఫర్ ధరకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. కాబట్టి 20 వేల బడ్జెట్ లో 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని అందుకోవచ్చు.

Also Read: అనంత్, రాధికల పెళ్ళికి ముందు.. ముఖేష్- నీతా అంబానీల ప్రత్యేక కార్యక్రమం..?

ఫీచర్లు
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 260 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 4K స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు డైనమిక్ కలర్ ఎన్హెన్స్ మెంట్ ను కూడా కలిగి వుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB RAM తో పాటు 126GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది.

#iffalcon-4k-smart-tv #4k-smart-tv
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe