మందుబాబులకు బిగ్ షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్..!

శ్రీరామనవమి సందర్భంగా మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. జంటనగరాల్లో వైన్ షాప్స్ మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఈ నెల 17న ఉ.6 నుంచి 18వ తేదీ ఉ. 6 వరకు బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల దృష్ట్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

New Update
Wines Closed: నేడు, రేపు వైన్స్ బంద్
Advertisment
తాజా కథనాలు