Crime: డాడీ..లే..డాడీ.. తండ్రి చనిపోయిన విషయం తెలియక వెక్కి వెక్కి ఏడుస్తున్న రెండేళ్ల బాలుడు..! హైదరాబాద్-విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ దగ్గర బైక్‌ను DCM వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు తన తండ్రిని కోల్పోయాడు. తండ్రి డెడ్‌బాడీ పక్కనే ఏడుస్తూ కూర్చున్నాడు. పాల ప్యాకెట్ కోసం బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. By Jyoshna Sappogula 30 May 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి Abdullahpurmet Bike Incident : హైదరాబాద్-విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ దగ్గర బైక్‌ను DCM వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండేళ్ల కొడుకు తన కన్న తండ్రిని కళ్ల ముందే కోల్పోయాడు. తండ్రి చనిపోయిన విషయం తెలియని ఆ బాలుడు.. డాడీ.. లే..డాడీ.. అంటూ డెడ్‌బాడీ పక్కనే ఏడుస్తూ కూర్చున్నాడు. Also Read: ప్లీజ్.. ఈ విషయంపై రియాక్ట్ కావొద్దు.. నాగబాబు స్పెషల్ వీడియో..! పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్‌పై వెళుతుండగా ఈ దారుణం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. బాబుకు సైతం గాయాలవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంకు చేరుకన్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. Also Read: ప్రియుడి టార్చర్.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..! #abdullahpurmet-bike-incident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి