Home Guard Ravinder Passed Away: జీతాలు సరిగా రాక ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యయత్నం చేసిన హోంగార్డు రవీందర్ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. అపోలో ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రవీందర్. హోంగార్డు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Home Guard Ravinder: మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రవీందర్!
జీతాలు సరిగా రాక ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యయత్నం చేసిన హోంగార్డు రవీందర్ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు.
Translate this News: