HIV టీకా ట్రయల్‌ సక్సెస్..!

డ్యూక్‌ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు HIVకి ఓ టీకాను తయారు చేశారు. అందుకు సంబంధించిన టీకాను ట్రయల్‌లో వ్యాధి సోకిన వారిపై ప్రయోగించగా వాళ్ల శరీరంలో యాంటీబాడీలను టీకా ఉత్పత్తి చేసేలా పని చేసిందని తెలిపారు.

New Update
HIV టీకా ట్రయల్‌ సక్సెస్..!

HIV Vaccine trial success: మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాకు సైంటిస్టులు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే టీకాను తయారు చేశారు. కానీ, HIVకి టీకాను తయారు చేసేందుకు మాత్రం దాదాపు 44 ఏళ్ల సమయం పట్టింది. డ్యూక్‌ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు HIVకి ఓ టీకాను తయారు చేశారు. అందుకు సంబంధించి టీకాను ట్రయల్‌లో వ్యాధి సోకిన వారిపై ప్రయోగించగా వాళ్ల శరీరంలో యాంటీబాడీలను టీకా ఉత్పత్తి చేసేలా పని చేసిందని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు