New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/hyd-2.jpg)
Osmania University: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వర్సిటీలో భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా కథనాలు