AP: SV వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత.. వీసీ చాంబర్‌ను చుట్టుముట్టిన విద్యార్థి సంఘాలు..!

తిరుపతి ఎస్వీ వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు వీసీ చాంబర్‌ను చుట్టుముట్టాయి. వీసీ శ్రీకాంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలని నినాదాలు చేశారు. నిరననల నేపథ్యంలో వీసీ ఛాంబర్ నుంచి వెనుతిరిగారు.

AP: SV వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత.. వీసీ చాంబర్‌ను చుట్టుముట్టిన విద్యార్థి సంఘాలు..!
New Update

Sri Venkateswara University : తిరుపతి ఎస్వీ వర్శిటీ (Tirupati SV University) లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు (Student Groups) వీసీ చాంబర్‌ను చుట్టుముట్టాయి. దీంతో వీసీ ఛాంబర్‌ దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వీసీ శ్రీకాంత్‌రెడ్డి (VC Srikanth Reddy) తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలని నినాదాలు చేస్తున్నారు. వైసీపీ (YCP) ప్రతినిధిగా వీసీ పని చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరననల నేపథ్యంలో వీసీ ఛాంబర్ నుంచి వెనుతిరిగారు.

#student-groups #vc-srikanth-reddy #sri-venkateswara-university #ap-ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe