Miss You Movie: 'మిస్ యూ'... లవర్ బాయ్ సిద్దార్థ్ లేటెస్ట్ ఫిల్మ్

హీరో సిద్దార్థ్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. 'మిస్ యూ' అనే టైటిల్ తో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సింగం ఫేమ్ ఎన్. రాజ‌శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ క‌థానాయిక‌గా నటిస్తోంది.

Miss You Movie: 'మిస్ యూ'... లవర్ బాయ్ సిద్దార్థ్ లేటెస్ట్ ఫిల్మ్
New Update

Miss You Movie: హీరో సిద్దార్థ్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. 'మిస్ యూ' అనే టైటిల్ తో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'మిస్ యూ' ఫస్ట్ లుక్ ను తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. సింగం ఫేమ్ ఎన్. రాజ‌శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ క‌థానాయిక‌గా నటిస్తుండగా.. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 7 మైల్స్ ప‌ర్ సెకండ్ బ్యాన‌ర్‌పై శామ్యూల్ మాథ్యూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: Brahmamudi : అసలు మాయను చంపేసిన రుద్రాణి ..! భర్తకు శాశ్వతంగా దూరమవుతున్న కావ్య..! చిత్రతో రాజ్ పెళ్లి..! - Rtvlive.com

#miss-you-movie #hero-siddarth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe