AP: ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు..!

అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఎగువ నుండి ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు చేరుకుంటుంది. భూపతిపాలెం, ముసురుమిల్లి రిజర్వయర్ కు వరద పోటెత్తుతోంది. భూపతిపాలెం రిజర్వాయర్‌లో వరద పెరుగుతుండడంతో అధికారులు గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

New Update
AP: ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు