New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rain-2.jpg)
అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఎగువ నుండి ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు చేరుకుంటుంది. భూపతిపాలెం, ముసురుమిల్లి రిజర్వయర్ కు వరద పోటెత్తుతోంది. భూపతిపాలెం రిజర్వాయర్‌లో వరద పెరుగుతుండడంతో అధికారులు గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.