Sun Stroke: ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా..? అయితే వడదెబ్బ తగలకుండా ఇలా చేయండి..?

వేసవి వచ్చేసింది. ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఈ ఎండల కారణంగా చాలా మంది వడ దెబ్బకు గురవుతూ ఉంటారు. అయితే వడ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.

Sun Stroke: ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా..? అయితే వడదెబ్బ తగలకుండా ఇలా చేయండి..?
New Update

Sun Stroke: సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో బయటకు వెళ్ళాలి అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. విపరీతమైన ఎండల కారణంగా వడ దెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే వేసవిలో వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. కానీ అవేంటో చాలా మందికి తెలియక పోవచ్చు.

Also Read: Venkatesh: ముచ్చటగా మూడోసారి.. వెంకీ మామతో రావిపూడి కొత్త ప్రాజెక్ట్ ..!

అయితే తాజాగా.. ఆరోగ్య రత్న యోగా సుబ్రహ్మణ్యం ఆర్టీవీ హెల్త్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వడదెబ్బ కు సంబంధించి పూర్తి వివరాలను అందించారు. వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..? వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందాలి ..? అనే వాటి పై అవగాహన కల్పించారు  ఆయన చెప్పిన టిప్స్ కోసం కింది వీడియోను చూడండి

Also Read: Goud Saab: హీరోగా ప్రభాస్ తమ్ముడు ఎంట్రీ.. ‘గౌడ్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్

#sun-stroke
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి