Teacher’s Day 2024: తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి గురువు. విద్యార్థులు తప్పులను సరిద్దిద్ది వారిని సన్మార్గంలో నడిపించడంతో పాటు వారిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేవాడు గురువు. అలాంటి గురువులకు కృతజ్ఞతగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత దేశంలో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
పూర్తిగా చదవండి..Teacher’s Day 2024: హ్యాపీ టీచర్స్ డే..!
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఉపాధ్యాయుడిగా రాధాకృష్ణన్ చేసిన సేవలకు గౌరవంగా ఈ వేడుక జరుపుకుంటారు . ఈ ప్రత్యేకమైన రోజున శిష్యులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వాదాలు పొందుతారు.
Translate this News: