GVL: విశాఖ ఎంపీ టికెట్ రాకపోవడంపై జీవీఎల్ రియాక్షన్ ఇదే..!

విశాఖ ఎంపీ టికెట్ రాకపోవడంపై జీవీఎల్ స్పందించారు. తనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు కలత చెందారని కామెంట్స్ చేశారు. త్వరలోనే విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు. విశాఖలోనే ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

GVL: విశాఖ ఎంపీ టికెట్ రాకపోవడంపై జీవీఎల్ రియాక్షన్ ఇదే..!
New Update

 

#gvl-narasimha-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe