/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/vishaka-1-1.jpg)
Guest Faculty Protest at Andhra University : విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ బాధితులు ఆందోళన చేపట్టారు. తమను ఎందుకు విధుల నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ రెడ్డి వీసీపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో చాలా అక్రమాలు జరిగాయని ఆరోపించిన బాధితులు .. కొత్త ప్రభుత్వం విచారణ చేయాలని గెస్ట్ ఫ్యాకల్టీ ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
Also Read: బస్సు టైర్ల కింద నలిగిపోయిన ఇంటర్ విద్యార్థిని.. వీడియో వైరల్!
Follow Us