AP: వైద్యశాలను ఆకస్మికంగా తనికీ చేసిన ఎమ్మెల్యే.. నాణ్యతపై తీవ్ర అసంతృప్తి..!

ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాథమిక వైద్యశాలను MLA ముత్తూమూల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన హాస్పటల్ భావనలను పరిశీలించిన ఎమ్మెల్యే నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
AP: వైద్యశాలను ఆకస్మికంగా తనికీ చేసిన ఎమ్మెల్యే.. నాణ్యతపై తీవ్ర అసంతృప్తి..!

MLA Ashok Reddy: ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాథమిక వైద్యశాలను MLA ముత్తూమూల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు. ఇటీవల నిర్మించిన హాస్పటల్ భావనలను పరిశీలించిన ఎమ్మెల్యే నాణ్యత విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సూన్యం అంటూ విమర్శలు గుప్పించారు.

Also Read: ఆళ్ళగడ్డలో ఆందోళన.. ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్..!

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. హాస్పటల్ నిర్మాన విషయంలో జరిగిన తంతుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోని వెళ్తానన్నారు. హాస్పటల్ లోని సేవలపై రోగులు, సిబ్బందితో చర్చ జరిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు