Gestational diabetes: ప్రెగ్నెన్సీ టైం లో డయాబెటిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇదే!

ప్రెగ్నెన్సీ టైంలో కొంత మంది మహిళల్లో మధుమేహం రావడం గమనిస్తుంటాము. అయితే డెలివరీ అవ్వగానే ఈ సమస్య సహజంగానే తగ్గిపోతుందని అంటారు. అసలు ప్రెగ్నెన్సీ లో డయాబెటీస్ ఎందుకు వస్తుంది? డెలివరీ తర్వాత తగ్గిపోతుందా? లేదా పర్మనెంట్ గా ఉంటుందా అనేది ఈ వీడియోలో చూడండి.

New Update
Gestational diabetes: ప్రెగ్నెన్సీ టైం లో డయాబెటిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇదే!

Gestational diabetes: ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మధుమేహాన్ని గర్భధారణ మధుమేహం అంటారు. ఇది 24 లేదా 28 వారాల మధ్య బయట పడే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో శరీరంలోని హార్మోన్ల మరియు శారీరక మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది. దీని వలన శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోయి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి దారి తీస్తుంది.

Also Read: Eye Health: ఇలా చేస్తే.. ఖర్చు లేకుండా కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

అయితే చాలా మందికి ఈ గర్భధారణ మధుమేహం రకరకాల అపోహలు ఉంటాయి. డెలివరీ తర్వాత ఇది తగ్గిపోతుందా..? లేదా పర్మనెంట్ గా ఉంటుందా అని ఆందోళన పడతారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము..

తాజాగా ఆర్టీవీ హెల్త్ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న . డా.మధుమతి సంజయ్ (గైనకాలజిస్ట్). గర్భధారణ మధుమేహనికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు. డెలివరీ తర్వాత మధుమేహం సహజంగానే తగ్గిపోతుందా? దానికి పరిష్కారమేంటి అనే దాని పై క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏం చెప్పారో తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను చూడండి.

Also Read: Hemorrhoids: పైల్స్ ఎందుకు వస్తాయి..? మాంసం తినడమే కారణమా..? ఈ టిప్స్ పాటిస్తే పైల్స్ దూరం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు