YSRCP MLA Candidate Krupalakshmi: మా నాన్న కోరిక మేరకే నాకు టికెట్.. ఖచ్చితంగా గెలుస్తా: ఆర్టీవీతో కృపాలక్ష్మి..!

మా నాన్న నారాయణ స్వామి కోరిక మేరకే నాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీటు కేటాయించారని తెలిపారు జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి. ప్రతీనాయకుడిని కలుపుకుని ముందుకు వెళ్తూ అసంతృప్తి పరులను సైతం సంతృప్తి పరిచి విజయం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

New Update
YSRCP MLA Candidate Krupalakshmi: మా నాన్న కోరిక మేరకే నాకు టికెట్.. ఖచ్చితంగా గెలుస్తా: ఆర్టీవీతో కృపాలక్ష్మి..!

YSRCP MLA Candidate Krupalakshmi:  మా నాన్న నారాయణ స్వామి కోరిక మేరకే నాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీటు కేటాయించారని తెలిపారు జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి. జీడీ నెల్లూరులో ప్రతీనాయకుడిని కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు. అసంతృప్తి పరులను సైతం సంతృప్తి పరిచి విజయం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తన నాన్న ఆశీస్సులు, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివ్రుద్ధి పథకాలే తనను భారీ మెజార్టీతో గెలుపొందిస్తాయని తెలిపారు. ఓటు రూపంలో జగనన్న రుణం తీసుకుంటామని జీడీ నెల్లూరులో ప్రతిఒక్కబిడ్డ ఎదురుచూస్తున్నారన్నారు. అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నకృపాలక్ష్మితో ఆర్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి: ‘అలాంటి వాళ్లని ఓడించండి’.. కేజ్రీవాల్‌ సందేశాన్ని వెల్లడించిన సతీమణి

Advertisment
తాజా కథనాలు