Ganta Srinivasa Rao: టీడీపీ గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. ” ఏపీ హేట్స్ జగన్” అంటూ ఎక్స్ లో పొస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో వై ఏపీ హేట్స్ జగన్ అనడానికి రీజన్స్ ఏంటని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..జగన్ చేసిన ఘనకార్యాలు ఇవే..గంటా శ్రీనివాసరావు సంచలన పోస్ట్.!
‘ఏపీ హేట్స్ జగన్’ అని రాష్ట్ర ప్రజలు ఎందుకు అంటున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో సరిపోతుందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు టీడీపీ గంటా శ్రీనివాసరావు. ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో మీరు చేసిన ఘనకార్యాలు ఇవేనని పేర్కొన్నారు.
Translate this News: