TDP Ganni Veeranjaneyulu: వైసీపీ మానిఫెస్టో మరోసారి జగన్ ను అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపించిందన్నారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసే విధంగా వైసీపీ మానిఫెస్టో లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్ళీ గాడిన పడాలంటే కూటమి ప్రభుత్వం రావాల్సిందేనన్నారు.
పూర్తిగా చదవండి..TDP: అందుకే జగన్ అసమర్థ ముఖ్యమంత్రి: గన్ని వీరాంజనేయులు
వైసీపీ మానిఫెస్టో మరోసారి జగన్ ను అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపించిందన్నారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసే విధంగా వైసీపీ మానిఫెస్టో లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్ళీ గాడిన పడాలంటే కూటమి ప్రభుత్వం రావాల్సిందేనన్నారు.
Translate this News: