Balapur Ganesh : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం-LIVE

గణేశుడి లడ్డూ వేలం అంటేనే అందిరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్. రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ ధర.. గతేడాది వేలంలో ఏకంగా రూ.27 లక్షలు పలికింది. నేడు నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డూ వేలం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
Advertisment
తాజా కథనాలు