LPG గ్యాస్ సిలిండర్ ధర
ఎల్పీజీ గ్యాస్ నిత్యావసర వస్తువు. గ్యాస్ సిలిండర్ల రేట్లను ప్రతి నెల ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో కూడా సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
Augus New Rules: గ్యాస్ సిలిండర్ నుంచి గూగుల్ మ్యాప్స్ వరకు.. ఆగస్టులో వచ్చే 5 మార్పులివే!
మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభంకానుంది. అయితే వచ్చే నెలలో కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ మారనున్నాయి. గ్యాస్ సిలిండర్ నుంచి గూగుల్ మ్యాప్స్ వరకు ఛేంజ్ అయిన రూల్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రజల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే ఆ మార్పులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Translate this News: