TS : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ..!

TS: కేసీఆర్ రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే,కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

New Update
TS : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ..!

Big Shock To KCR : మాజీ సీఎం కేసీఆర్ (KCR) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ (WRIT Petition) ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) డిస్మిస్ చేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌ ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విచారణ చేసిన న్యాయస్థానం.. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ మేరకు కేసీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

Also Read : పార్లమెంట్‌లో టెన్షన్..టెన్షన్.. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై రచ్చ..రచ్చ..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు