Vishaka: టాటా ఇండిగో కార్ లో మంటలు..!

విశాఖ జిల్లాలో పెందుర్తి వెళ్లే రహదారిపై టాటా ఇండిగో కార్ దగ్ధం అయింది. గోపాలపట్నం బిఆర్‌టిసి రోడ్‌లో ఉన్నట్టుండి కార్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కార్ బ్యాటరీనే షార్ట్ సర్క్యూట్ కు కారణమని తెలుస్తోంది.

New Update
Vishaka: టాటా ఇండిగో కార్ లో మంటలు..!

Vishaka: విశాఖ జిల్లాలో పెందుర్తి వెళ్లే రహదారిపై టాటా ఇండిగో కార్ దగ్ధం అయింది. గోపాలపట్నం బిఆర్‌టిసి రోడ్‌లో ఉన్నట్టుండి కార్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే కార్లు ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై భయంతో పరుగులు తీశారు. కార్ బ్యాటరీనే షార్ట్ సర్క్యూట్ కు కారణమని తెలుస్తోంది. బంకు ఎదురుగా వుండడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అయితే, అప్పటికే పూర్తిగా కారు దగ్ధం అయిపోయినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు