Baldhead: బట్టతల రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..! ఈ మధ్య కాలం అబ్బాయిల్లో మాత్రమే కాదు అమ్మాయిల్లో కూడా బట్టతల సమస్య కనిపిస్తుంది. ఫోర్హెడ్ భాగంలో జుట్టు తక్కువగా ఉండడం గమనిస్తుంటాము. అయితే ఈ బట్టతల రావడానికి కారణమేంటి ..? దీనికి పరిష్కారం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. By Archana 10 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Baldhead: చాలా మందికి బట్టతల అనేది పెద్ద సమస్యగా మారింది. కొంత మందిలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బట్టతల రావడం గమనిస్తుంటాము. అయితే ఇలా రావడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాము.. Also Read: Sun Stroke: ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా..? అయితే వడదెబ్బ తగలకుండా ఇలా చేయండి..? తాజాగా డాక్టర్ N. భావన డెర్మటాలజిస్ట్ ఆర్టీవీ హెల్త్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ బట్టతలకు సంబంధించిన విషయాల పై పూర్తి అవగాహన కల్పించారు.బట్టతల రావడానికి జీన్స్, విటమిన్ లోపాలు, హైపో థైరాయిడిజం కారణం కావచ్చని ఆమె తెలిపారు. అమ్మాయిలలో కనిపించే ఈ సమస్యను ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని పేర్కొన్నారు. అసలు బట్టతల ఎందుకు వస్తుంది..? దానికి పరిష్కారం ఏంటి అనే అంశాల కోసం ఈ కింది వీడియోను చూడండి. Also Read: Joint Pains: కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..? #baldhead #baldhead-solutions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి