/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T160942.438-jpg.webp)
Baldhead: చాలా మందికి బట్టతల అనేది పెద్ద సమస్యగా మారింది. కొంత మందిలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బట్టతల రావడం గమనిస్తుంటాము. అయితే ఇలా రావడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
Also Read: Sun Stroke: ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా..? అయితే వడదెబ్బ తగలకుండా ఇలా చేయండి..?
తాజాగా డాక్టర్ N. భావన డెర్మటాలజిస్ట్ ఆర్టీవీ హెల్త్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ బట్టతలకు సంబంధించిన విషయాల పై పూర్తి అవగాహన కల్పించారు.బట్టతల రావడానికి జీన్స్, విటమిన్ లోపాలు, హైపో థైరాయిడిజం కారణం కావచ్చని ఆమె తెలిపారు. అమ్మాయిలలో కనిపించే ఈ సమస్యను ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని పేర్కొన్నారు. అసలు బట్టతల ఎందుకు వస్తుంది..? దానికి పరిష్కారం ఏంటి అనే అంశాల కోసం ఈ కింది వీడియోను చూడండి.
Also Read: Joint Pains: కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..?