జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి.. ఇలా పలు కారణాల వల్ల నలభై ప్లస్‌లోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. శరీరం చురుగ్గా ఉంచుకోవాలంటే శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా ప్రతి రోజూ నడక తప్పనిసరి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. మంచి నిద్ర పడుతుంది.
పూర్తిగా చదవండి..నలభై దాటితే ఈ వ్యాయామాలు తప్పనిసరి!
నలభై ఏళ్లు దాటాక ఫిట్‌గా ఉండాలంటే కష్టమైన వ్యాయామాలు చేస్తే శరీరానికి మంచిది కాదు. క్రంచెస్, కార్డియో వర్కవుట్స్, మోకాళ్ల కండరాలపై ఒత్తిడి చేసే వ్యాయామాలు, పుషప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలభై ప్లస్‌లో ఉండే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన వ్యాయమాలు తెలుసుకుందాం.
Translate this News: