Gunda Appala: టీడీపీ అధినాయకత్వంపై మాజీ మంత్రి గుండ అసంతృప్తి
టీడీపీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ. అసమ్మతికి టికెట్ ఇవ్వడం ఏ మాత్రం సరైన పని కాదని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు పార్టీని ముంచేస్తున్నాడని ఆరోపించారు.
EX Minister Gunda Appala SuryaNarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. తన అనుచరులు అభిమానులతో సమావేశం అయిన అనంతరం పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ విలువలు ఉన్న వారిని పక్కన పెట్టడం ధర్మమేనా అని నిలదీశారు.
తమకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏ నామినేటెడ్ పదవులు వద్దని ఎమ్మెల్యే టికెట్ కావాలని గుండ అప్పల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యలు చెప్పినా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు పార్టీని ముంచేస్తున్నాడని ఆరోపించారు.
ఇప్పటికైనా చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుని శ్రీకాకుళంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. తనకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదని క్యాడర్ ఎలా చెబితే అలాగేనని గుండా కొత్త వ్యాఖ్యానించారు. యువతకు టిక్కెట్ ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేదని కానీ అసమ్మతికి టికెట్ ఇవ్వడం మాత్రం సరైన పని కాదని చంద్రబాబు గ్రహించాలన్నారు. టికెట్ గుండ ఫ్యామిలీకి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడిన వారికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆన్లైన్లో వేధింపులకు పాల్పడితే ఈ వాట్సప్ నంబర్ కు ఫిర్యాదు చేయండి: ఎస్పీ
తమకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏ నామినేటెడ్ పదవులు వద్దని ఎమ్మెల్యే టికెట్ కావాలని గుండ అప్పల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యలు చెప్పినా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు పార్టీని ముంచేస్తున్నాడని ఆరోపించారు.
Also Read: వివేకాను హత్య చేసి తప్పు చేశా.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నా.. దస్తగిరి సంచలనం!
ఇప్పటికైనా చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుని శ్రీకాకుళంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. తనకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదని క్యాడర్ ఎలా చెబితే అలాగేనని గుండా కొత్త వ్యాఖ్యానించారు. యువతకు టిక్కెట్ ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేదని కానీ అసమ్మతికి టికెట్ ఇవ్వడం మాత్రం సరైన పని కాదని చంద్రబాబు గ్రహించాలన్నారు. టికెట్ గుండ ఫ్యామిలీకి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడిన వారికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
APPSC Group 1: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. నెలరోజుల్లోనే ఈ ఫలితాలను బోర్డు రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | Short News
🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the Latest News In Telugu........ క్రైం | తెలంగాణ | ఆంధ్రప్రదేశ్ | నేషనల్ | ఇంటర్నేషనల్ | స్పోర్ట్స్ | రాజకీయాలు | వైరల్ | బిజినెస్ | జాబ్స్ | టెక్నాలజీ
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
కోటబొమ్మాళి- శ్రీకాకుళం హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Ap Crime News: ఏపీలో దుర్మార్గపు సీఐ.. టార్చర్ తట్టుకోలేక విషం తాగిన మహిళ! (వీడియో)
నెల్లూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం ఆదురుపల్లికి చెందిన జమిల అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
Ap Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఇద్దరు మృతి
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?
ఇవాళ నందమూరి నటసింహం బాలకృష్ణ 65వ బర్త్ డే. ఈ సందర్భంగా 1974 నాటి తాతమ్మ కల సినిమా నుంచి 2025లో రిలీజ్ అయిన.. Short News | Latest News In Telugu ఆంధ్రప్రదేశ్
USA: నేను లేకపోతే లాస్ ఏంజెలెస్ తగలడిపోయేది..ట్రంప్
New Rules: ఏసీల వాడకంపై కేంద్రం కొత్త రూల్
Telangana: కాళేశ్వరం విచారణ.. ఛలో BRK భవన్‌కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే..
Israel: సంచలన అప్డేట్.. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధం !
🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!