/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/congress-mp-jpg.webp)
Ex IAS Sujatha Rao: మాజీ IAS అధికారి సుజాత రావు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుకు మద్దతు తెలిపారు. RTVతో ఆమె ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. కొప్పుల రాజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎన్నో మంచి పనులు చేశారన్నారు. నెల్లూరు ప్రజలు చాల చైతన్య వంతులని..మంచి వారినే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కలెక్టర్ గా పని చేసే సమయంలో ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..!