Electrolytes Drinks: శరీరానికి కావల్సిన క్లోరైడ్, పొటాషియం, సోడియం, క్యాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజలవణాలను ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి శరీరానికి చార్జింగ్‌నిస్తాయి. మజిల్స్‌ను యాక్టివ్‌గా ఉంచుతాయి. ఇవి తగ్గిపోతే నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సమ్మర్‌లో వీటిని ఏరోజుకారోజు బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. మినరల్స్ పొందడం కోసం సమ్మర్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..
పూర్తిగా చదవండి..Electrolytes: ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటున్నారా? అయితే ఇది తప్పకుండా చదవండి..
యాక్టివ్‌గా, హుషారుగా పనిచేయాలంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన మినరల్స్, సాల్ట్స్‌ను ఎలక్ట్రోలైట్స్ అంటారు. సమ్మర్‌లో ఈ ఎలక్ట్రోలైట్స్ శాతం తగ్గిపోతుంటుంది. అందుకే వేసవిలో శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Translate this News: