Chintamaneni: దెందులూరులో టెన్షన్‌.. చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు..!

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది. పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ కార్యకర్త రాజశేఖర్‌ను చింతమనేని తీసుకెళ్లారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. ఆయనపై 224, 225, 353, 143 రెడ్‌ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Chintamaneni: దెందులూరులో టెన్షన్‌.. చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు..!
New Update

TDP Chintamaneni prabhakar: ఏలూరు జిల్లా దెందులూరులో టెన్షన్‌ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదు అయింది. పోలింగ్‌ రోజు పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో జరిగిన ఘర్షణల్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తపై కత్తెరతో దాడి చేసిన టీడీపీ కార్యకర్త రాజశేఖర్‌ ను పెదవేగి స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు.

Also Read: ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.. హైకోర్టును ఆశ్రయించిన యంగ్ టైగర్..!

ఈ నేపథ్యంలో పోలీసులతో చింతమనేని ప్రభాకర్‌ వాగ్వాదానికి దాగారు. అనంతరం పోలీసుల అదుపులో ఉన్న రాజశేఖర్‌ను తీసుకెళ్లారు.  దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చింతమనేనిపై 224, 225, 353, 143 రెడ్‌ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చింతమనేనిని అరెస్టు చేయాలని వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

#tdp-chintamaneni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe