Weight Loss Tips: పొట్ట తగ్గాలంటే.. ఈ వ్యాయామాలు చేయండి..!

పొట్ట తగ్గాలంటే ఈ వ్యాయామాలు చేయాలంటున్నారు యోగా మాస్టర్ గౌతం. ముందుగా వీటిని ప్రాక్టిస్ చేయడానికి పొట్ట కాలిగా ఉంచుకోవాలంటున్నారు. అయితే, ఎలాంటి వ్యాయామాలు చేస్తే పొట్ట తగ్గుతుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

New Update
Weight Loss Tips: పొట్ట తగ్గాలంటే.. ఈ వ్యాయామాలు చేయండి..!

Easy Weight Loss Tips: పొట్ట సమస్య ఈ మధ్య చాలా మందిని బాధిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే, పొట్ట తగ్గాలంటే ఈ వ్యాయామాలు చేయాలంటున్నారు యోగా మాస్టర్ గౌతం. ముందుగా వీటిని ప్రాక్టిస్ చేయడానికి పొట్ట కాలిగా ఉంచుకోవాలంటున్నారు. అయితే, ఎలాంటి వ్యాయామాలు చేస్తే పొట్ట తగ్గుతుందో తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు