Anakapalli: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలి సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయి ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి హుటాహుటినా బాధితులను కొంతమందిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరి కొంత మందిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
పూర్తిగా చదవండి..AP: అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్.. నలుగురు కార్మికుల మృతి..!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Translate this News: