AP: గిరిజన గ్రామాలకు తప్పని వరద కష్టాలు..నిలిచిపోయిన రాకపోకలు..!

అల్లూరు జిల్లా అరకులోయలో బీకర వానలకు ఏఓబి అతలాకుతలమవుతోంది. అనంతగిరి, డుంబ్రిగుడ మండలంలోని వాగులు పొంగి ప్రహహిస్తూ ఉండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో తప్పనిసరి పనులపై వెళ్తోన్న గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.

New Update
AP: గిరిజన గ్రామాలకు తప్పని వరద కష్టాలు..నిలిచిపోయిన రాకపోకలు..!

Advertisment
తాజా కథనాలు