Windows Command Center: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవ దాదాపుగా నిలిచిపోయింది, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిష్కార దిశగా వెలుతోంది. ప్రపంచం మొత్తం స్తంభించిపోయేలా చేసిన విండోస్ కమాండ్ సెంటర్(Windows Command Center) ఎక్కడ ఉందో తెలుసా?
పూర్తిగా చదవండి..Windows Command Center: విండోస్ కమాండ్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసా..?
మైక్రోసాఫ్ట్ సేవ అకస్మాత్తుగా ఆగిపోవడంతో, దాని కమాండ్ సెంటర్ ఎక్కడ ఉంది అనే ప్రశ్న తలెత్తింది. ప్రపంచం మొత్తం స్తంభించిపోయేలా చేసిన మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క కమాండ్ సెంటర్, మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని రెడ్మండ్ వాషింగ్టన్ నగరంలో ఉంది.
Translate this News: