Summer : ఏసీ గది(AC Room) లో గంటల తరబడి ఉండడం వల్ల కలిగే నష్టాలేంటి, వాటి నుంచి ఎలా బయటపడాలో ఈ రోజు తెలుసుకుందాం.. ఏసీ మండుతున్న ఎండ నుంచి కాపాడి చల్లని ఉపశమనం ఇస్తుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యానికి హాని(Health Problem) కలిగిస్తుంది. ఎందుకంటే ఏసీ గదిలో ఉన్నప్పుడు శరీరం తేమను కోల్పోతుంది. దాహం తక్కువ వేస్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కళ్ళు, చర్మం పొడిబారతాయి. తలనొప్పి కూడా వస్తుంది. ఏసీలో ఉండే దుమ్ము, ధూళి కణాలు ఆస్తమా, అలర్జీలకు కారణం అవుతుంది. ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.
పూర్తిగా చదవండి..AC Room : సమ్మర్ లో ఏసీ రూమ్ లో ఎక్కువ సేపు ఉండేవాళ్లు ఇవి తెలుసుకోండి..
ఎండలు ముదరడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కిందే ఉండాల్సిన పరిస్థితి. కూలర్లు, ఫ్యాన్లు అంటే పర్వాలేదు కానీ ఏసీ గదిలో చాలా సమయం గడిపేవారికి మాత్రం చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
Translate this News: