YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు.!

వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ రఘురాజు టీడీపీలోకి ఫిరాయించడంతో.. ఆయనపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, మండలి ఛైర్మన్ నోటీసులకు రఘురాజు స్పందించలేదని తెలుస్తోంది.

New Update
YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు.!

MLC Indukuri Raghu Raju :   వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించడంతో.. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, మండలి ఛైర్మన్ నోటీసులకు రఘురాజు స్పందించ లేదని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు