Subbarao: ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తండ్రి ఎమోషనల్ ఇంటర్వ్యూ..

ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య చనిపోయి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా  చైతన్య తండ్రి ఎమోషనల్ అయ్యారు. RTVతో మాట్లాడుతూ.. అనుకున్నంత ప్రోత్సాహం లేకపోవడంతోనే చైతన్య చనిపోయి ఉంటారని అన్నారు.

New Update
Subbarao: ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తండ్రి ఎమోషనల్ ఇంటర్వ్యూ..

Also Read: మెగా ఫ్యామిలీలో చిచ్చు.. అల్లు అర్మీ దెబ్బ .. ట్విట్టర్ డియాక్టివేట్ చేసిన నాగబాబు..!

చనిపోయేంత ఆర్థిక ఇబ్బందులు లేవని..తాను అనుకున్నంత ప్రోత్సాహం లేకపోవడంతోనే ఇలా జరిగుండొచ్చని అన్నారు. తల్లి చెల్లి అంటే చైతన్యకు ప్రాణమన్నారు. చైతన్య స్మారక చిహ్నాన్ని నిర్మించినట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Advertisment
తాజా కథనాలు