Deep Fake Eraser: ఎవరో మీరు అసభ్యకరంగా ఉన్నట్టు కనిపిస్తున్న ఫోటోను వైరల్ చేసారు. దీంతో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటీకే సినిమా హీరోయిన్లు రష్మిక, ప్రియాంక చోప్రాతో సహా చాలామంది ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. మరి అటువంటప్పుడు ఏమి చేయాలి? ఇంటర్నెట్లో ఏదైనా వైరల్ అయితే, అది ప్రపంచామంతా తిరిగేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని డీప్ఫేక్గా ఫోటో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే, ఆందోళన చెందడం సహజం. అయితే, మీరు దానిని వదిలించుకోవచ్చు. దీని కోసం మీరు ఇంటర్నెట్ నుంచి మీ ఫోటోను తీసివేసే వెబ్సైట్ ను ఉపయోగించుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Deep Fake Eraser: డీప్ ఫేక్ బారిన మీరు పడ్డారా? ఈ వెబ్సైట్ తో దాని నుంచి బయటపడండి
డీప్ ఫేక్ బారిన పడిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఒక వెబ్సైట్. StopNCII వెబ్సైట్ను ఉపయోగించి ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోలు ఇంటర్నెట్ నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు.
Translate this News: