New Update
Advertisment
మినోగైన్ మందులు వాడొద్దన్నారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి. రిటైలర్లు, హోల్ సేలర్లు ఈ మందులను విక్రయించడం ఆపివేయాలని ఆదేశించారు. మార్కెట్లోకి నకిలీ మందులు రాకుండా డీసీఏ అధికారులు తగిన చర్యలు తీసుకుంటునట్లు వెల్లడించారు.