Pithapuram: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్‌..!

పిఠాపురంలో కోట్ల విలువైన మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం, జగ్గయ్యచెరువు, కుమార్‌పురం, పద్మశాలిపేట, శ్రీదత్తనగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు దొరికాయి. వీటి విలువ దాదాపు కోటికిపైగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

New Update
Pithapuram: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్‌..!

Pithapuram: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎక్సైజ్‌, పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో మద్యం నిల్వల స్థావరాలపై దాడులు నిర్వహించారు. పిఠాపురం, జగ్గయ్యచెరువు, కుమార్‌పురం, పద్మశాలిపేట, శ్రీదత్తనగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు దొరికాయి. వీటి విలువ దాదాపు కోటికిపైగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు