BIG BREAKING: గజ్వేల్ లో ఘోరం.. కుప్పకూలిన స్లాబ్.. స్పాట్ డెడ్!

సిద్ధిపేట అనంతరావు పల్లి గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎల్లయ్య అనే వ్యక్తి తన పాత ఇంటిని పునర్నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటి పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య స్పాట్ లోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
betting app suicide

TG Crime

BIG BREAKING:సిద్ధిపేట అనంతరావు పల్లి గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎల్లయ్య అనే వ్యక్తి తన పాత ఇంటిని పునర్నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు  ఇంటి పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య స్పాట్ లోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  

Advertisment
తాజా కథనాలు