Julakanti Ranga Reddy: మిర్యాలగూడ గడ్డ..కమ్యూనిస్టుల అడ్డ.. గెలుపు మాదే ...ఆర్టీవీ ఇంటర్వ్యూలో జూలకంటి రంగారెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

బీజేపీ...దానికి అనుబంధంగా ఉన్న పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మిర్యాలగూడ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. మిర్యాలగూడలో సీపీఎం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Julakanti Ranga Reddy: మిర్యాలగూడ గడ్డ..కమ్యూనిస్టుల అడ్డ.. గెలుపు మాదే ...ఆర్టీవీ ఇంటర్వ్యూలో జూలకంటి రంగారెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

బీజేపీ...దానికి అనుబంధంగా ఉన్న పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీపీఎం మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. మిర్యాలగూడలో సీపీఎం గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదని నిజంగా కాంగ్రెస్ పార్టీ భావించినట్లయితే ఈ పొత్తు కొనసాగుతుందన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ... కమ్యూనిస్టులకు సీటులు కేటాయించమంటే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదని..తాము ఒంటరిగానే బరిలోదిగాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. తమ మ్యానిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామన్నారు. కార్పొరేట్ రాజకీయాలు, ధన బలంతో మోసగించే పార్టీలకు ఓట్లు వేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో జూలకంటి రంగారెడ్డి వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: ఆ మూడు పార్టీలు ఒకటే..ఆర్టీవీ ఇంటర్వ్యూలో శ్రీధర్ బాబు షాకింగ్ కామెంట్స్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు