Shyam Naik Shocking Comments : బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల పార్టీ...ఆర్టీవీతో శ్యాం నాయక్ షాకింగ్ కామెంట్స్..!!

బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల పార్టీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యాం నాయక్. బీఆర్ఎస్ బానిసలుగా మార్చుకునే పార్టీ...ప్రశ్నించినవారిని బొందపెట్టడం ఆపార్టీ నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Shyam Naik Shocking Comments : బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల పార్టీ...ఆర్టీవీతో శ్యాం నాయక్ షాకింగ్ కామెంట్స్..!!

బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల పార్టీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యాం నాయక్. బీఆర్ఎస్ బానిసలుగా మార్చుకునే పార్టీ...ప్రశ్నించినవారిని బొందపెట్టడం ఆపార్టీ నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను బానిసలుగా మార్చి...బలిపశువులను చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో శ్యాంనాయక్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఈ వీడియోలో చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: కేసీఆర్ అవినీతిలో కాళేశ్వరం మునిగింది.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు