సీఎం జగన్ మేమంతా సిద్ధం-డే 4 లైవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్ర ఈ రోజు కర్నూలు జిల్లా తుగ్గలిలో కొనసాగుతోంది. గ్రామస్తులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. By Nikhil 30 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి #ap-assembly-elections-2024 #ap-cm-ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి