ఈ నెల 16న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ నెల 16న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ను సీఎం కోరినట్లు తెలుస్తోంది.

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ!
New Update
#cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe