/rtv/media/media_files/2024/12/01/Y5SchSqDuyFWSQIcNYuv.jpg)
అదే ఊపులో వచ్చే ఏడాది కూడా వరుస సినిమాలు లైనప్ లో పెట్టింది ఈ ముద్దుగుమ్మ. 2025 జనవరిలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సంక్రాంతికి వస్తున్నాము' అంటూ ప్రేక్షకుల ముందు రాబోతోంది.
/rtv/media/media_files/2024/12/01/ORQdJqUVBGlbXEG0GiKr.jpg)
అయితే ఈ సినిమా గ్యాప్ లోనే మరో బంపర్ ఆఫర్ కొట్టేసి మీనాక్షి. నవీన్ పోలిశెట్టి హీరోగా రాబోతున్న అనగనగా ఒక రాజు సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
/rtv/media/media_files/2024/12/01/49dh2nGQyTLLBTauhCbu.jpg)
తాజాగా సినిమా టీజర్ విడుదల చేస్తూ హీరోయిన్ ని పరిచయం చేశారు మేకర్స్. అయితే ముందుగా ఈ సినిమాకు వేరే హీరోయిన్ ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మీనాక్షి కొట్టేసింది.
/rtv/media/media_files/2024/12/01/ZVCg2QbUjsl7ejttx6jL.jpg)
నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ కావడంతో ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేశారు.
/rtv/media/media_files/2024/12/01/Y5SchSqDuyFWSQIcNYuv.jpg)
హీరోయిన్ మాత్రమే కాదు ఈ సినిమా దర్శకుడు కూడా మారిపోయాడు. ముందుగా కల్యాణ్ శంకర్ ను అనుకున్నారు. ఇప్పుడు మారి అనే కొత్త దర్శకుడ్ని తీసుకున్నారు.
/rtv/media/media_files/2024/12/01/ZVCg2QbUjsl7ejttx6jL.jpg)
మీనాక్షి 'హిట్' సినిమాతో టాలీవుడ్ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇందులో మీనాక్షి నటన బాగా ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2024/12/01/UyNyLJ1V925BqP6O5GJV.jpg)
మోడలింగ్ తో కెరీర్ స్టార్ చేసిన మీనాక్షి 2018 లో ఫెమినా మిస్ ఇండియాగా కిరీటం దక్కించుకుంది.