/rtv/media/media_files/2024/12/17/7T04YmXiTNeXBkLTNYoJ.png)
శోభిత- నాగచైతన్య ఈ ఏడాది డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ANR స్థూడియోస్ లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
/rtv/media/media_files/2024/12/12/i3Rm86R20XmTrS6lxdQJ.jpg)
నటి కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని ఈ నెల 15న వివాహం చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు.
/rtv/media/media_files/2024/11/27/H6hq0dpYcRUNggRMs4Ia.jpg)
నటుడు సుబ్బరాజు 47 ఏళ్ళ వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. స్రవంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
/rtv/media/media_files/2024/11/12/5OLFhEXTXVYWaIcVB0oB.jpg)
స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ ఏడాది నవంబర్ లో డాక్టర్ ప్రీతీ చల్లాను రెండవ వివాహం చేసుకున్నారు.
/rtv/media/media_files/2024/11/16/Sdo4bjuSHxbiGGNn7Qg4.jpg)
టాలీవుడ్ పాపులర్ సింగర్స్ రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి ఈ ఏడాది నవంబర్ లో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.
/rtv/media/media_files/2024/12/17/csmZfHOv4HI997xdCpLj.png)
తమిళ్ హీరోయిన్ మేఘా ఆకాష్‌కు రాజకీయ కుటుంబానికి చెందిన విష్ణును ఈ ఏడాది సెప్టెంబర్ లో వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2024/12/17/Fer8dn8O4b2ZyRjhbo9r.png)
కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్‌ను హీరోయిన్ చాందిని రావు ను వివాహం చేసుకున్నారు.