/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-2025-10-26-07-23-13.jpg)
Vishnu Priya
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-1-2025-10-26-07-25-05.jpg)
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తన స్టైల్, గ్లామర్ లుక్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-2-2025-10-26-07-25-05.jpg)
యాంకర్‌గా మాత్రమే కాకుండా మోడల్‌గా, యూట్యూబర్‌గా కూడా విష్ణు ప్రియ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-3-2025-10-26-07-25-05.jpg)
ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో ఫోటోలు ఫుల్ సందడి చేస్తాయి.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-4-2025-10-26-07-25-05.jpg)
'పోవే పోరా' షోతో టెలివిజన్‌లో పేరు తెచ్చుకున్న విష్ణు ప్రియ, ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అడుగుపెడుతోంది.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-5-2025-10-26-07-25-05.jpg)
“దయా” వెబ్ సిరీస్‌లో నటించి తన యాక్టింగ్ టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకుంది విష్ణు ప్రియ.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-6-2025-10-26-07-25-05.jpg)
గ్లామర్ గేట్ తెరచి సోషల్ మీడియాలో అందాల విందు చేస్తున్న విష్ణు ప్రియ, తన ఫ్యాన్స్‌ను ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంది.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-7-2025-10-26-07-25-05.jpg)
అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత హాట్ అట్రాక్షన్‌గా యాంకర్‌గా విష్ణు ప్రియ పేరు ముందువరుసలో నిలిచింది.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-8-2025-10-26-07-25-06.jpg)
కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిల్మ్స్ చేసిన విష్ణు ప్రియ, క్రమంగా టీవీ షోల ద్వారా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-9-2025-10-26-07-25-06.jpg)
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ కనెక్ట్‌గా ఉంది విష్ణు ప్రియ.
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-10-2025-10-26-07-25-06.jpg)
Follow Us