/rtv/media/media_files/2024/11/26/53YmKDsPWyHNcY2HKk4P.jpg)
ఒకప్పుడు టాలీవుడ్ లో పాపులర్ లిరిక్ రైటర్ గా గుర్తింపు పొందిన కుల శేఖర్.. 100 పైగా సినిమాల్లో సూపర్ పాటలను అందించారు. ఆయనకు సంబంధించిన కొన్ని సూపర్ హిట్ సినిమా పాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
/rtv/media/media_files/2024/11/26/kula-shekar-0.png)
వెంకటేష్, హాసిని ఘర్షణ సినిమాలో ఏ చిలిపి, నన్నే నన్నే చూస్తూ, చెలియా.. చెలియా వంటి సూపర్ పాటలకు కుల శేఖర్ లిరిక్స్ రాశారు.
/rtv/media/media_files/2024/11/26/kula-shekar-3.png)
కుల శేఖర్ ఎన్టీఆర్ మాస్ ఎంటటైనర్ సుబ్బు సినిమాకు కూడా లిరిక్స్ అందించారు. ఇందులో 'మస్తు.. మస్తు సంగతుంది నీలో పోరి' మాస్ సాంగ్ అప్పట్లో దుమ్మురేపింది.
/rtv/media/media_files/2024/11/26/kula-shekar-5.png)
ఉదయ కిరణ్ ఆల్ టైం హిట్ చిత్రం సినిమాకు శేఖర్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఈ మూవీలో 'మావోయ్ మావోయ్' సాంగ్ ఓ ఊపు ఊపేసింది.
/rtv/media/media_files/2024/11/26/kula-shekar-1.png)
వెంకటేష్ వసంతం మూవీలో.. గాలి చిరుగాలి, ఆమ్మో అమ్మాయేనా, ఓ జాబిలీ వంటి ఆల్ టైం చార్ట్ బస్టర్స్ కి లిరిక్స్ అందించారు.
/rtv/media/media_files/2024/11/26/kula-shekar-6.png)
ఉదయ కిరణ్ ఆల్ టైం హిట్ చిత్రం సినిమాకు శేఖర్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఈ మూవీలో 'మావోయ్ మావోయ్' సాంగ్ ఓ ఊపు ఊపేసింది.